Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దండారి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నృత్య మండపం

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 12:22 PM ఆదిలాబాద్General
దండారి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నృత్య మండపం - Ushodayam
ఉట్నూర్ మండలం ఘనపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడలో వారం రోజులుగా దండారి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన గుస్సాడి, చాచోయ్ నృత్య మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రంగురంగుల పూలు, కళారూపాలు, విద్యుత్ దీపాలతో మండపాన్ని అలంకరించారు. సంప్రదాయానికి గౌరవంగా మండపంలోకి చెప్పులు లేకుండా ప్రవేశించడం విశేషం.

Comments

G
Loading comments...