Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

DNAతో పౌరసత్వాన్ని నిర్ణయించలేం: సునాక్

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 6:53 PM అంతర్జాతీయంGeneral
DNAతో పౌరసత్వాన్ని నిర్ణయించలేం: సునాక్ - Ushodayam
స్కిన్ కలర్ ఆధారంగా జాతీయతను నిర్ణయించవద్దని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ‘బ్రౌన్ హిందూ’ అయినప్పటికీ తాను పూర్తి బ్రిటిష్ (ఇంగ్లిష్) వ్యక్తినని స్పష్టం చేశారు. పౌరసత్వం విలువలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటుందని, DNA టెస్టులతో దాన్ని ముడిపెట్టవద్దని సూచించారు. సమాజంలో వివక్ష లేకుండా అందరినీ సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...