Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దమ్మన్నపేటలో ఘనంగా దేవీ నిమజ్జనం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 9:10 AM జగిత్యాలGeneral
దమ్మన్నపేటలో ఘనంగా దేవీ నిమజ్జనం - Ushodayam
దమ్మన్నపేటలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల అనంతరం అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం దుర్గామాత విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...