Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు

Follow Ushodayam on Google
R.R. Reddy Sep 29, 2026 5:45 PM నిజామాబాద్General
దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు - Ushodayam
భవిత సెంటర్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, డ్రాయింగ్, స్కిప్పింగ్ తదితర పోటీలు నిర్వహించారు. మండల విద్యాధికారి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఆటలతో విద్యార్థుల్లో ఉత్సాహం, దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, భవిత రిసోర్స్ టీచర్ అంబాద్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...