Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివిసీమను వణికించిన తుఫాను

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:33 AM కృష్ణా జిల్లాGeneral
దివిసీమను వణికించిన తుఫాను - Ushodayam
అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో గాలులు, వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బందలాయిచెరువు వద్ద ప్రధాన రహదారిపై చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో స్తంభం కూలింది. దీంతో అవనిగడ్డ–నాగాయలంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయి నదులను తలపిస్తున్నాయి.

Comments

G
Loading comments...