Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో పోలింగ్‌ కేంద్రాలపై చర్చ

Follow Ushodayam on Google
Anuroop Aug 26, 2026 8:14 PM కృష్ణా జిల్లాGeneral
గూడూరులో పోలింగ్‌ కేంద్రాలపై చర్చ - Ushodayam
గూడూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పీ.శైలజ కుమారి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ స్టేషన్ల ప్రచురణపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణపై చర్చించారు. పోలింగ్‌ కేంద్రాల వివరాలను అధికారులు పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...