Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ట్రాఫిక్‌జామ్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:57 AM హైదరాబాద్General
దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ట్రాఫిక్‌జామ్‌ - Ushodayam
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరానికి చేరుకుంటుండటంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. బస్సులు, ఇతర వాహనాలు పెద్దసంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగించేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

Comments

G
Loading comments...