Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దిల్లీ దసరా వేడుకల్లో మూడంచెల భద్రత

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 5:23 PM జాతీయంGeneral
దిల్లీ దసరా వేడుకల్లో మూడంచెల భద్రత - Ushodayam
దిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ భద్రత కోసం అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.రావణ దహన కార్యక్రమం నేపథ్యంలో కేంద్ర పారామిలటరీ బలగాలు, దిల్లీ పోలీసులు, స్వాట్‌ కమాండోలు సహా సుమారు 2,500 మంది సిబ్బందిని మోహరించారు. లోపలి భద్రతను ఎస్పీజీ, మధ్యస్థాయి భద్రతను ప్రధాని భద్రతా విభాగం, బయటి భద్రతను దిల్లీ పోలీసులు పర్యవేక్షించనున్నారు.

Comments

G
Loading comments...