Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి బోనస్ పేరుతో నకిలీ మెసేజ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:17 AM జాతీయంGeneral
దీపావళి బోనస్ పేరుతో నకిలీ మెసేజ్ - Ushodayam
ప్రధానమంత్రి పేరుతో దీపావళికి రూ.8 వేల బోనస్ ఇస్తామంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న మెసేజ్ నకిలీదని పీఐబీ హెచ్చరించింది. ఇలాంటి మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని, ఓటీపీలు షేర్ చేయవద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారంతో ఆర్థిక నష్టాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది. సందేహాలుంటే పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ను సంప్రదించాలని సూచించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ప్రజలను హెచ్చరించింది.

Comments

G
Loading comments...