వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ధర్మవరంలో రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల ఓట్లను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల ఓట్లను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో లెక్కించనున్నారు.
Comments
Loading comments...

