Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో పోలీసుల అవగాహన కార్యక్రమం

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 2:21 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో పోలీసుల అవగాహన కార్యక్రమం - Ushodayam
ధర్మవరం పట్టణంలోని తారకరాంపురం, గుట్టకిందపల్లిలో టూ టౌన్ సీఐ జయ నాయక్ ‘వాక్ విత్ ప్రైడ్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంచడమే దీని లక్ష్యమని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలు పాటిస్తూ ప్రశాంతతకు సహకరించాలని ప్రజలను కోరారు. అల్లర్లు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...