Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో శాకాంబరి అవతారంలో అమ్మవారు

Follow Ushodayam on Google
Kiran Oct 14, 2026 12:43 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో శాకాంబరి అవతారంలో అమ్మవారు - Ushodayam
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శారదాదేవి వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...