Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో గణనాథుడికి ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 10:54 AM జగిత్యాలGeneral
ధర్మపురిలో గణనాథుడికి ప్రత్యేక పూజలు - Ushodayam
ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని విఘ్నేశ్వరుని ఆలయంలో గురువారం సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో గణనాథుడిని అలంకరించి మంగళహారతి, మంత్రపుష్పం సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...