Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:32 AM పెద్దపల్లి General
ధర్మారంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ - Ushodayam
ధర్మారం మండల కేంద్రంలోని దుకాణాలు, హోటళ్లలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తుమ్మల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ప్యాకింగ్ వివరాలు లేని వస్తువులు, ఆహార పదార్థాలు, వంట నూనెల నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు అధికారి తెలిపారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...