Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనలక్ష్మి అలంకారంలో వాసవి మాత

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 12:10 PM నంద్యాలGeneral
ధనలక్ష్మి అలంకారంలో వాసవి మాత - Ushodayam
ధన త్రయోదశి సందర్భంగా బనగానపల్లె కొండపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శుక్రవారం ధనలక్ష్మి అలంకారం నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అర్చకులు నరేశ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని సంఘం అధ్యక్షుడు కాసుల జంగం శెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...