Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:21 PM యాదాద్రి భువనగిరిGeneral
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - Ushodayam
పోచంపల్లి మండలం పిలాయిపల్లి, జగత్‌పల్లి గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా చేపట్టాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...