Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి ఆలయంలో భక్తుల సందడి

Follow Ushodayam on Google
Kiran Sep 04, 2026 12:40 PM హన్మకొండ General
భద్రకాళి ఆలయంలో భక్తుల సందడి - Ushodayam
భద్రకాళి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.

Comments

G
Loading comments...