Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండ పోలీసులకు 40 బారికేడ్లు

Follow Ushodayam on Google
Kiran Sep 03, 2026 3:53 PM నల్గొండGeneral
దేవరకొండ పోలీసులకు 40 బారికేడ్లు - Ushodayam
రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు, ప్రజల భద్రత కోసం దేవరకొండ పోలీసులకు 40 రోడ్డు భద్రత బారికేడ్లను అందజేశారు. తీదేడు స్టేజ్‌ వద్ద గురువారం ఎమ్మెల్యే బాలునాయక్‌, డీఎస్పీ శ్రీనివాసరావు వాటిని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...