Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవి మఠం స్వామి అరెస్ట్‌కు డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Sep 02, 2026 10:30 AM అనంతపురంGeneral
గవి మఠం స్వామి అరెస్ట్‌కు డిమాండ్ - Ushodayam
గవి మఠం గురునాథ్‌స్వామిపై భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి అరెస్ట్ చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నేతలు మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు స్వామి అనుచరులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...