Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు కల్వర్టు పునరుద్ధరణకు డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 5:27 PM అల్లూరి General
అరకు కల్వర్టు పునరుద్ధరణకు డిమాండ్ - Ushodayam
అరకు, డుంబ్రిగుడ మండలాల మధ్య తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో గిర్లిగూడ, పరశీల గ్రామాల మధ్య ఉద్యోగులు, గ్రామస్థుల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి పనులు ఆలస్యం కావడానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీటీసీ సభ్యుడు దశరథ్ ఆరోపించారు. కల్వర్టును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, లేకుంటే గ్రామస్థులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...