Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవుని భూములకు అక్రమార్కుల ఎసరు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:39 AM జోగులాంబ గద్వాల్ General
దేవుని భూములకు అక్రమార్కుల ఎసరు - Ushodayam
ఉమ్మడి జిల్లాలోని దేవాదాయ భూములు అన్యాక్రాంతమవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేవుడి ఇనాం భూములకు రెవెన్యూ అధికారుల లొసుగులను ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు ఓఆర్సీలు పొందుతూ విక్రయాలకు పాల్పడుతున్నారు. భూముల రక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటనలు అమలుకు నోచుకోలేదు.

Comments

G
Loading comments...