Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పులను కరవు మండలంగా ప్రకటించాలి: రమేశ్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:49 PM జనగామ General
దేవరుప్పులను కరవు మండలంగా ప్రకటించాలి: రమేశ్ - Ushodayam
దేవరుప్పుల మండలాన్ని కరవు మండలంగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు సింగారపు రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, 200 రోజుల ఉపాధి కల్పించాలని, రైతు రుణమాఫీ చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...