Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పులలో ట్రాలీ ఢీకొని మహిళ మృతి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:12 AM జనగామ General
 దేవరుప్పులలో ట్రాలీ ఢీకొని మహిళ మృతి - Ushodayam
దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామం వద్ద ఆదివారం రాత్రి ట్రాలీ ఢీకొని సిహెచ్ పద్మ మృతి చెందారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తాళ్లమడ గ్రామానికి చెందిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హుజూర్‌నగర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన పద్మను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...