Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో సచివాలయ భవనం అర్ధాంతరం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:25 PM నెల్లూరుGeneral
దేవరపల్లిలో సచివాలయ భవనం అర్ధాంతరం - Ushodayam
అనంతసాగరం మండలం దేవరపల్లి బిట్‌-1లో సచివాలయ భవనం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులు పలు కారణాలతో ముందుకు సాగకపోవడంతో భవనం నేటికీ అర్ధాంతరంగా ఉంది. శాశ్వత భవనం లేకపోవడంతో ప్రస్తుతం సచివాలయాన్ని మరో భవనంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఉద్యోగులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...