Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో అధ్వానంగా స్కూల్ రోడ్డు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:26 AM తూర్పుగోదావరి General
దేవరపల్లిలో అధ్వానంగా స్కూల్ రోడ్డు - Ushodayam
దేవరపల్లిలోని PMC అంబటి సత్యనారాయణ రావు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటిలోనే పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...