Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:16 AM నల్గొండGeneral
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - Ushodayam
దేవరకొండ మండలం పెంచికలపహాడులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన ఆమె హార్పిక్ తాగింది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...