Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీ ఉత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 5:42 PM హన్మకొండ General
దేవీ ఉత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం - Ushodayam
వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆలయ ఈవో సునీత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కళ్యాణోత్సవం, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...