Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవేంద్రాచారి ఆరాధనకు మంత్రికి ఆహ్వానం

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:36 PM వనపర్తిGeneral
దేవేంద్రాచారి ఆరాధనకు మంత్రికి ఆహ్వానం - Ushodayam
అమరచింత మండలం నాగల్‌ కడుమూరులో ఈ నెల 30 నుంచి నవంబర్‌ 1 వరకు నిర్వహించనున్న విశ్వకర్మ జగద్గురు శ్రీశ్రీశ్రీ దేవేంద్రాచారి మహాస్వాముల 74వ దివ్య ఆరాధన మహోత్సవాలకు మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరిని నిర్వాహకులు ఆహ్వానించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌ రెడ్డి, కేశం నాగరాజు గౌడ్‌, సంస్థానాధీశులు శ్రీరామ్‌ భూపాల్‌ దొరలకు కూడా ఆహ్వానాలు అందించారు.

Comments

G
Loading comments...