Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదాయ శాఖ ఈవో రవికృష్ణ సస్పెన్షన్

Follow Ushodayam on Google
Siva Prasad Oct 03, 2026 10:56 AM నెల్లూరుGeneral
దేవాదాయ శాఖ ఈవో రవికృష్ణ సస్పెన్షన్ - Ushodayam
గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండే పలు దేవాలయాలకు ఈవోగా విధులు నిర్వహిస్తున్న ముసునూరి రవికృష్ణపై వచ్చిన అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. గూడూరు పట్టణంలోని శ్రీ శివాలయం, ధర్మరాజస్వామి దేవస్థానం, చిల్లకూరు మండలం కలవకొండలోని లక్ష్మీ నరసింహ స్వామి ఈవోగా రవికృష్ణ పనిచేస్తున్నారు.

Comments

G
Loading comments...