Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా IDFC ఉద్యోగుల నిరసన

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:00 AM జాతీయంGeneral
దేశవ్యాప్తంగా IDFC ఉద్యోగుల నిరసన - Ushodayam
ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు నేడు, రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకు ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 60.72 శాతం వాటాను ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌కు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. అయితే ఆన్‌లైన్‌ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...