Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ యువత మిమ్మల్ని క్షమించదు: రాహుల్

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 10:07 PM జాతీయంGeneral
దేశ యువత మిమ్మల్ని క్షమించదు: రాహుల్ - Ushodayam
ఓట్లను కొల్లగొట్టే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రజా అభిశంసన కార్యక్రమం చేపట్టామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపిన ఆయన, వ్యవస్థలు అవకాశం ఇవ్వకపోవడంతోనే విపక్షాలంతా ఖర్గే ఇంటి ప్రాంగణంలో మాక్ పార్లమెంట్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలను తారుమారు చేయడం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం తాత్కాలికమేనని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...