Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేచవరంలో పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:37 PM పల్నాడు General
దేచవరంలో పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ - Ushodayam
పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా గురువారం నకరికల్లు మండలం దేచవరం గ్రామంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ తీరును పరిశీలించి, ఎన్నికల నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...