Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడలో ప్రమాదకరంగా ఘాట్ రోడ్డు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:24 PM అల్లూరి General
డుంబ్రిగూడలో ప్రమాదకరంగా ఘాట్ రోడ్డు - Ushodayam
డుంబ్రిగుడ మండలం బూసివలస ఘాట్ రోడ్డులో భారీ గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. శుక్రవారం సంత నుంచి కూరగాయలతో వెళ్తున్న బొలెరో వాహనం రోడ్డుపై నిలిచిపోయింది. ఘాట్ రోడ్డుపై ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...