Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడలో పోలింగ్‌కు ఓటర్ల క్యూ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 10:35 AM అల్లూరి General
డుంబ్రిగూడలో పోలింగ్‌కు ఓటర్ల క్యూ - Ushodayam
డుంబ్రిగూడ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. పోతంగి పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...