Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎస్పీ ప్రత్యేక దృష్టి

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 4:58 PM సంగారెడ్డిGeneral
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎస్పీ ప్రత్యేక దృష్టి - Ushodayam
సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. స్టేషన్ రికార్డులు, సిబ్బంది భద్రతా కిట్లు, ట్రాఫిక్ పరికరాలను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోజూ వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...