Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త నిబంధన

Follow Ushodayam on Google
Shruthi Oct 08, 2026 8:19 AM వరంగల్General
డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త నిబంధన - Ushodayam
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖకు సంబంధించిన రెండున్నర గంటల రోడ్డు భద్రతా వీడియోను తప్పనిసరిగా చూడాలనే కొత్త నిబంధన నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. వీడియో చూసే సమయంలో ముఖ గుర్తింపు సాంకేతికతను పరిశీలిస్తారని, ఇది పూర్తయితేనే ఆన్‌లైన్‌లో ఫీజు తీసుకుని లైసెన్స్ జారీ చేస్తారని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...