Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీలో జారిపడి గొర్రెల కాపరి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:22 PM నిజామాబాద్General
డ్రైనేజీలో జారిపడి గొర్రెల కాపరి మృతి - Ushodayam
బీర్కూరు మండలం బరంగేడిగి గ్రామంలో డ్రైనేజీలో కాలుజారి పడి గొర్రెల కాపరి లక్కపల్లి లక్ష్మణ్ (34) మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయారు. ఉదయం అటుగా వెళ్తున్న కూలీలు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు.

Comments

G
Loading comments...