Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ లేక చెరువుకొమ్ముపాలెంలో అవస్థలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:31 PM ప్రకాశం General
డ్రైనేజీ లేక చెరువుకొమ్ముపాలెంలో అవస్థలు - Ushodayam
పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. జడ్పీ ఉన్నత పాఠశాల చుట్టూ మురుగు నీరు చేరి పరిసరాలు అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. కాలువల్లో మురుగు నీరు నిలిచిపోవడంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...