Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డంపింగ్ యార్డ్ తరలింపునకు బీజేపీ యాత్ర

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 2:17 PM హైదరాబాద్General
డంపింగ్ యార్డ్ తరలింపునకు బీజేపీ యాత్ర - Ushodayam

Photo Gallery

డంపింగ్ యార్డ్ తరలింపునకు బీజేపీ యాత్ర - gallery image 1
డంపింగ్ యార్డ్ తరలింపునకు బీజేపీ యాత్ర - gallery image 2
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన జన సంకల్ప యాత్ర రెండో రోజు అంజోజిగూడ నుంచి ఘట్‌కేసర్, యమ్నాంపేట్‌కు చేరుకుంది. స్థానికులు, మహిళలు మంగళహారతులతో యాత్రకు స్వాగతం పలికారు. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో సాగిన యాత్రలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, పర్యావరణవేత్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...