Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిజిటల్ అరెస్టులపై సుప్రీం ఆగ్రహం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:40 PM జాతీయంGeneral
డిజిటల్ అరెస్టులపై సుప్రీం ఆగ్రహం - Ushodayam
‘డిజిటల్ అరెస్ట్’ సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో కాల్స్‌తో ప్రజలను భయపెట్టి దోచుకునే నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని శిక్షించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌లను ఒకచోట చేర్చాలన్న నిందితుల పిటిషన్‌ను కొట్టివేసింది. బాధితుల సౌకర్యం కంటే నిందితుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వలేమని, స్వతంత్ర దర్యాప్తు కొనసాగుతుందని తెలిపింది.

Comments

G
Loading comments...