Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో వృద్ధురాలికి రూ.1.17 కోట్ల మోసం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:48 AM హైదరాబాద్General
డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో వృద్ధురాలికి రూ.1.17 కోట్ల మోసం - Ushodayam
హైదరాబాద్‌ మెట్టుగూడకు చెందిన 71 ఏళ్ల వృద్ధురాలిని సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో బెదిరించి రూ.1.17 కోట్లు కాజేశారు. నాసిక్‌ పోలీసులు, ఎన్‌ఐఏ, ఈడీ అధికారులమని నమ్మించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేస్తామని భయపెట్టారు. నకిలీ పత్రాలతో డబ్బు తిరిగి ఇస్తామని నమ్మించడంతో బాధితురాలు డిపాజిట్లు ఉపసంహరించుకుని, బంగారంపై రుణం తీసుకుని ఆరు విడతల్లో నగదు బదిలీ చేశారు.

Comments

G
Loading comments...