Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలకు అనుమతి లేదు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 09, 2026 2:47 PM కృష్ణా జిల్లాGeneral
డీజేలకు అనుమతి లేదు - Ushodayam
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని బంటుమిల్లి ఎస్‌ఐ నాగరాజు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజే ఆపరేటర్లను హెచ్చరించారు. మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో డీజే ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, పోలీసుల సూచనలకు అనుగుణంగా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ కోరారు.

Comments

G
Loading comments...