Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే యజమాని అరెస్ట్

Follow Ushodayam on Google
Saychi kumar Sep 14, 2026 7:59 PM కామరెడ్డిGeneral
డీజే యజమాని అరెస్ట్ - Ushodayam
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి లో సోమవారం ప్రజలకు ఇబ్బంది కలిగించేలా డీజే ఏర్పాటు చేసిన నిర్వాహకులు యజమాని ఆపరేటర్ పై కేసు నమోదు చేసి డీజే వాహనం సామాగ్రి సీజ్ చేసి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.

Comments

G
Loading comments...