Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ‘ఓట్ బచావో దేశ్ బచావో’ ర్యాలీ

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:01 AM రంగారెడ్డి General
 ఢిల్లీలో ‘ఓట్ బచావో దేశ్ బచావో’ ర్యాలీ - Ushodayam
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ‘ఓట్ బచావో దేశ్ బచావో’ మహా ర్యాలీలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కును కాపాడే ఉద్యమంలో కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి జాతీయ స్థాయిలో విశేష స్పందన లభించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...