Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీలో నేడు ఇండియా కూటమి కీలక భేటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:41 AM జాతీయంGeneral
ఢిల్లీలో నేడు ఇండియా కూటమి కీలక భేటీ - Ushodayam
ఢిల్లీలో గురువారం సాయంత్రం ఇండియా కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వర్చువల్‌గా నేతలతో మాట్లాడనున్నారు. నవంబర్ 1న SIR, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. సభను విజయవంతం చేయడంపై నేతలు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

Comments

G
Loading comments...