Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ర్యాలీకి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 5:06 PM ఆసిఫాబాద్General
ఢిల్లీ ర్యాలీకి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు - Ushodayam
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు నవంబర్ 1న ఢిల్లీలో జరిగే ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ర్యాలీకి శుక్రవారం బయలుదేరారు. డీసీసీ కార్యాలయం వద్ద ఆత్రం సుగుణక్క, విశ్వప్రసాద్ రావు జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఢిల్లీకి వెళ్లారు. ఆత్రం సుగుణక్క కూడా వారితో కలిసి బయలుదేరారు.

Comments

G
Loading comments...