Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ నిరసనకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 2:42 PM ములుగు General
ఢిల్లీ నిరసనకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలు - Ushodayam
నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ములుగు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బయలుదేరారు. తెల్లవారుజామున గట్టమ్మ తల్లిని దర్శించుకుని బస్సులో ఢిల్లీకి పయనమయ్యారు. జిల్లా నుంచి సుమారు 500 మంది నిరసనలో పాల్గొననున్నట్లు సమాచారం. కొందరు బస్సులు, మరికొందరు రైళ్లు, విమానాల్లో ఢిల్లీకి వెళ్తున్నారు.

Comments

G
Loading comments...