Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటా సెంటర్లపై దాడితో కలకలం

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:10 AM అంతర్జాతీయంGeneral
డేటా సెంటర్లపై దాడితో కలకలం - Ushodayam
ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యా టెక్ దిగ్గజం యాండెక్స్ డేటా సెంటర్లు దెబ్బతిన్నాయి. దీంతో స్థానికులు బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ సేవలు వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి తాళాలు తెరుచుకోక, ట్యాక్సీలు బుక్ కాక ప్రజల కనీస అవసరాలకు తీవ్ర విఘాతం కలిగింది. సేవల పునరుద్ధరణకు యాండెక్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

Comments

G
Loading comments...