Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ రోడ్డుకై నిరసన.. నేతల అరెస్ట్

Follow Ushodayam on Google
sudheer Aug 30, 2026 12:13 PM కరీంనగర్General
డబుల్ రోడ్డుకై నిరసన.. నేతల అరెస్ట్ - Ushodayam
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గన్నేరువరం నుంచి పోత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు, బిఆర్ఎస్, బిజెపి నాయకులు నిరసన చేపట్టారు. రహదారిని విస్తరించి ప్రమాదాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...