Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బులు డిమాండ్‌.. ముగ్గురిపై ఫిర్యాదు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 9:57 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
డబ్బులు డిమాండ్‌.. ముగ్గురిపై ఫిర్యాదు - Ushodayam
భద్రాచలం చర్ల రోడ్డులో ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని రూ.25 వేలు డిమాండ్‌ చేసినట్లు ముగ్గురు వ్యక్తులపై ఇంటి యజమాని విజ్జిగిరి రాజాకిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విలేకరులమంటూ వచ్చి కార్మికులను బెదిరించినట్లు పేర్కొన్నాడు. నిర్మాణ అనుమతులపై ప్రశ్నిస్తూ డబ్బులు అడిగారని ఫిర్యాదులో తెలిపాడు. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...